ఆ వ్యక్తితో నేను ప్రేమలో ఉన్నాను అంటున్న మెగా కోడలు... 

ఆ వ్యక్తితో నేను ప్రేమలో ఉన్నాను అంటున్న మెగా కోడలు... 

మెగా కోడలు ఉపాసన గురించి అందరికి తెలుసు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆమె నిత్యం జరుగుతున్న సంఘటనల పైన ట్విట్టర్ వేదికగా స్పందిస్తారు. తన తాత గారి హాస్పిటల్స్ విషయాలోనే కాకుండా రామ్ చరణ్ తో పెళ్లి తర్వాత ఆవిడ సినిమా విషయాలోను స్పందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి అలాగే దానికి దూరంగా ఉండటానికి అవసరమైన సలహాలు ప్రజలకు సూచనలు ఇస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ రోజు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో పోస్ట్ చేసారు ఉపాసన. అందులో.. ఆవిడ ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక దానికి.. ''నన్ను నీను క్షమించుకుంటాను మరియు నాకు హాని కలిగించిన ఇతరులను నేను క్షమించాను. నేను కాబోతున్న వ్యక్తితో నేను ప్రేమలో ఉన్నాను" అని క్యాప్షన్ ఇచ్చారు.