ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

నిన్నటి రోజున భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,940 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,120 వద్ద ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటే వెండి కూడా అదే దారిలో మార్కెట్లో స్థిరంగా కిలో వెండి ధర రూ.71,300 వద్ద ఉన్నది.