టీడీపీ ఎంపీలకు విప్ జారీ...

టీడీపీ ఎంపీలకు విప్ జారీ...

తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకు విప్ జారీ అయ్యింది... రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ... కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఈ చర్చలో బహిర్గతం చేసేందుకు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం, శుక్రవారం సభ్యులందరూ తప్పనిసరిగా పార్లమెంట్‌ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సమర్ధించాలని... టీడీపీ విప్‌ కొనకళ్లనారాయణ... తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశారు.