మాస్ డైరెక్టర్‌తో సూర్య సినిమా !

మాస్ డైరెక్టర్‌తో సూర్య సినిమా !

తమిళ పరిశ్రమలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ దర్శకుడు శివ.  అజిత్ హీరోగా వరుసగా 'వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం' లాంటి హిట్ సినిమాల్ని డైరెక్ట్ చేశాడు.  హీరో సూర్య ఇతనితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారట.  చర్చల దశలో ఉన్న ఈ సినిమా అన్నీ సక్రమంగా కుదిరితే త్వరలోనే పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.  ప్రసుతం సెల్వరాఘవన్ డైరెక్షన్లో 'ఎన్.జి.కె' అనే సినిమా చేస్తున్న ఆ తర్వాత కెవి. ఆనంద్  దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.