నవకోటి శ్రీ లలితాసహస్రనామ స్తోత్ర పారాయణం Live

నవకోటి శ్రీ లలితాసహస్రనామ స్తోత్ర పారాయణం Live


ఇవాల్టి నుంచి ఈనెల 25 వ తేదీ వరకు దుర్గమ్మ తొమ్మిదిరోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. ఇవ్వాళ తొలిరోజు కావటంతో దుర్గమ్మ శ్రీ స్వర్ణకవచాలంకృత  దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నవకోటి శ్రీ లలితాసహస్రనామ స్తోత్ర పారాయణం శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే జరపబడుతోంది. ఆ వీడియో లైవ్ ఇక్కడ చూడండి