ఇల్లు ఊడుస్తున్న సూపర్ స్టార్ కూతురు...

ఇల్లు ఊడుస్తున్న సూపర్ స్టార్ కూతురు...

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఇంకా ఏ సినిమాలో నటించపోయిన సోషల్ మీడియాలో మాత్రం సూపర్ ఫేమస్. అయితే  సితారకు సంబంధించిన అన్నిరకాల వీడియోలు సోషల్ మీడియాలో ఆమె తల్లి నమ్రత పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా సితారకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అందులో సూపర్ స్టార్ కూతురు చీపురు పట్టుకొని ఇల్లు ఊడుస్తూ కనిపిస్తుంది . అయితే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మహేష్ బాబు ఈ లాక్ డౌన్ సమయం మొత్తం తన పిల్లలతోనే గడుపుతున్నాడు. వారికి సంబంధించిన ప్రతి వీడియోను నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.అయితే సూపర్ స్టార్ తన తండి పుట్టిన రోజు సందర్బంగా తన తర్వాతి సినిమా ''సర్కారు వారి పాట'' పరుశురాం దర్శకత్వంలో అనౌన్స్ చేసాడు. ఈ లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవనునట్లు తెలుస్తుంది.