పంత్ పై రోహిత్ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా...?

పంత్ పై రోహిత్ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా...?

ప్రస్తుతం మన దేశం మొత్తం కరోనా కారణంగా  21 రోజుల లాక్ డౌన్ లో ఉంది. అయితే ఈ వైరస్ కారణంగా అని అంతర్జాతీయ మ్యాచ్ లు నిలిచిపోవడం తో భారత ఆటగాళ్లు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే భారత ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలోనే ఉంటూ ఆటగాళ్లతో లైవ్ చాట్ చేస్తున్నాడు. అయితే ఈ మధ్య బుమ్రాతో లైవ్ లో పాల్గొన హిట్ మ్యాన్ పంత్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి ఏంటంటే బుమ్రా రోహిత్ తో... "రిషబ్ పంత్ అడుగుతున్నాడు మీ ఇద్దరు సిక్స్ లు కొడితే ఎవరు ఎక్కువ దూరం కొడుతారు" అని అప్పుడు రోహిత్ బుమ్రా తో... "అరె వాడు క్రికెట్ లోకి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అంతే అప్పుడే నాతో సిక్స్ లో పోటీనా" అని అన్నాడు. అయితే మళ్ళీ ఇప్పుడు తాజాగా యువరాజ్ తో లైవ్ లో పాల్గొన్నాడు హిట్ మ్యాన్. అందులో రోహిత్ శర్మ... "నిన్ను 5 లేదా 6 మంది యువకులతో మాట్లాడుతున్నాడని... కాని వికెట్ కీపర్ బ్యాట్స్మాన్ రిషబ్ పంత్ తో ఎక్కువగా మాట్లాడుతాను" అని వెల్లడించాడు.