చెన్నైకు చేరుకున్న ముగ్గురు టీమిండియా ప్లేయర్లు...

చెన్నైకు చేరుకున్న ముగ్గురు టీమిండియా ప్లేయర్లు...

ఆసీస్ పర్యటనను ముగించుకొని వచ్చిన టీం ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఆడేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇంగ్లండ్‌ తొలి 2టెస్టుల కోసం ఇండియా ఆటగాళ్లు అజింక్య రహానే, రోహిత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌ చెన్నైకి చేరుకున్నారు. ఇక ఆసీస్ సిరీస్ నుండి తప్పుకున్న కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో పాటుగా ‌తో పాటు మిగతా టీమిండియా ప్లేయర్లు నేడు చెన్నైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లందరూ హోటల్‌ లీలా ప్యాలెస్‌లో 6 రోజులపాటు బయో బుబుల్‌లో ఉండనున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రాంక్టీస్‌ ప్రారంభిస్తారు. మొదటి టెస్టు చిదంబరం స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. చూడాలి మరి ఈ సిరీస్ లో ఏం జరుగుతుంది అనేది.