ఆర్‌జీవీ ఇక ఆపేయాలి..లేదంటే..

ఆర్‌జీవీ ఇక ఆపేయాలి..లేదంటే..

ఆర్‌జీవీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఎప్పుడు ఎరినోఒకరిని కదిలించి వార్తల్లోకి ఎక్కుతుంటాడు. దీంతో జీహెయ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ పవర్ స్టార్ పవన్‌పై సటైర్టు వేశారు. ఇంతకు ముందు ఇదేవిదంగా పవర్ స్టార్ అంటూ ఓ సినిమా తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌జీవీ రాజకీలపై ఆసక్తి చూపుతున్నాడు. అందులోనూ గ్రేటర్ ఎన్నికలపై మరీ ఎక్కవగా చూపుతున్నాడు. ఎందుకంటారా అందుటో పవన్ పోటీ చేస్తున్నాడనట. ‘పవన్ కళ్యాణ్ ఓ గొప్ప ఎంటర్‌టైనర్. అందుకనే నేను రాజకీయాల్లో అతన్ని మాత్రమే అనుసరిస్తా. నాకు పవన్ తప్ప రాజకీయాల గురించి ఏమీ తెలియద’ని వర్మ అన్నాడు. తాను కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నిల్లో పవన్ మాత్రమే అనుసరిస్తానని అందుకు కారణం రెంటు ట్వీట్లని అన్నాడు. మొదటిది ఎన్నకల్లో పవన్ పోటీ చేయడం.. మరొకటి అదే పోటీ లేకపోవడం అంటూ సెటైర్ వేశాడు. అయితే పవన్ అబిమానులు అది ప్రశంసో, సెటైరో తెలుసుకోలేని పిచ్చోళ్లేమీ కాదు. దాంతో ఆర్‌జీవీ పవన్‌పై సెటర్లను ఆపాలని..లేదంటే ఊరుకోమని అన్నారు.