టాలీవుడ్ నటులు రాజశేఖర్‌, జీవితకు కరోనా పాజిటివ్ !

టాలీవుడ్ నటులు రాజశేఖర్‌, జీవితకు కరోనా పాజిటివ్ !

కరోనా మహమ్మారి  సామాన్యుడినుంచి సెలబ్రెటీలు వరకు అందరిని వణికిస్తోంది.  సినిమా రంగంలోను పలువురు కరోనా బారిన పడినవిషయం తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీలు ఈ  మహమ్మారిని పడుతుండటంతో సామాన్యులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. బాలీవుడ్ తారలతో పాటు ఇటు టాలీవుడ్ సెలబ్రెటీలను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే బండ్ల గణేష్ రాజమౌళి, నాగబాబు, కీరవాణి, తమన్నా కోవిడ్‌-19 బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే . తాజాగాటాలీవుడ్ జంట రాజశేఖర్ , జీవితకరోనా బారిన పడ్డారని తెలుస్తుంది. వరం రోజుల క్రితమే కరోనా సోకినప్పటికీ ఈ విషయం ఆలాస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరు హోం క్వారెంటైన్‌లో ఉన్నారు.