మహాకవి గురజాడను గుర్తుచేసిన ప్రధాని మోడీ

మహాకవి గురజాడను గుర్తుచేసిన ప్రధాని మోడీ

మహాకవి గురజాడ అప్పారావు మాటలను గుర్తుచేసుకున్నా ప్రధాని నరేంద్ర మోడీ... కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌.. అంటూ గురజాడ రాసిన దేశభక్తి గేయాన్ని చదవి వినిపించారు.. 'దేశమంటే మట్టికాదోయ్.. కవితను తెలుగులో చదివిన మోడీ.. సొంత లాభం కొంత మానుకో.. పొరుగువారికి తోడుపడవోయ్.. అని చెప్పారని... గురజాడ చెప్పినట్టు పరుల కోసం కూడా సాయం చేయాలని పిలుపునిచ్చారు.. మొత్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభోత్సవం సందర్భంగా.. గురజాడ అప్పారావును గుర్తు చేసుకున్నారు మోడీ.. గురజాడ ‘దేశభక్తి’ గేయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.. ‘సొంత లాభం కొంత మానుకొని.. పొరుగువారికి తోడ్పడవోయ్, దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌’ అనే వ్యాఖ్యాలను చదివి వినిపించి.. అందరూ అది ఆచరించాలని తెలిపారు.. మోడీ నోట.. గురజాడ అప్పారావు దేశభక్తి గేయాన్ని వినేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..