రాకేష్ రెడ్డి నేర చరిత్ర పై పోలీసులు ఆరా

రాకేష్ రెడ్డి నేర చరిత్ర పై పోలీసులు ఆరా

జై రామ్ మర్డర్ కేసులో కీలక నిందితుడి రాకేష్ రెడ్డి నేర చరిత్ర పై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో మోసాలు, దందాలు సెటిల్మెంట్లకు పాల్పడిన రాకేష్ రెడ్డి , అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయించడంలో దిట్ట. సినీనటిల చేత వ్యభిచారం చేయించినట్లు ఆరోపణలున్నాయి.ప్రముఖ హీరోయిన్ తో వ్యభిచారం చేస్తూ రాకేష్ రెడ్డి పట్టుపడ్డాడు.కొన్నాళ్ల క్రితం ఒక కేసులో రాకేష్ రెడ్డిని కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసారు.కూకట్ పల్లి ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.80 లక్షలు రూపాయలను రాకేష్ రెడ్డి వసూలు చేసినట్లు తెలుస్తోంది.