అప్పటిదాక రాజకీయాలు చేయొద్దు

అప్పటిదాక రాజకీయాలు చేయొద్దు

వింగ్ కమాండర్ అభినందన్ ను పాక్ సైనం అదుపులోకి తీసుకోవటంతో దేశమంతా శోకసంద్రలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అభినందన్ ను సురక్షితంగా వెనక్కి రప్పించేవరకు మోడీ రాజకీయాలను పక్కకు బెట్టాలని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇలాంటి బాధకరమైన సమయంలో రాజకీయాలకు తావులేకుండా చేయాలని కోరారు. మన పైలట్ ను పాక్ బధించటం చాలా బాధకరమని ఆయని ట్విట్టర్ లో పేర్కొన్నారు.