లైవ్: సార్క్ దేశాలతో పీఎం మోడీ వీడియో కాన్ఫెరెన్స్ 

లైవ్: సార్క్ దేశాలతో పీఎం మోడీ వీడియో కాన్ఫెరెన్స్ 

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.  దాదాపుగా రెండు లక్షల మంది కరోనా వైరస్ వలన బాధపడుతున్నారు.  అయితే, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై పోరాటం చేయాలనీ సార్క్ దేశాలకు మోడీ పిలుపునిచ్చారు.  ఇందులో భాగంగా ఈరోజు సార్క్ దేశాలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.  లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.