అక్టోబర్ 18, ఆదివారం 2020 దినఫలాలు

అక్టోబర్ 18, ఆదివారం 2020 దినఫలాలు

 మేషం: పనులు వాయిదా పడతాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. వైద్యసలహాలు పొందుతారు. తీర్థయాత్రలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. 

– దేవాలయం లో అభిషేకం కొరకు ఎర్రచందనం పొడిని ఇవ్వండి,.

వృషభం: కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
- దేవాలయం లో అభిషేకం కొరకు పసుపును ఇవ్వండి. 

మిథునం: నేర్పుగా వ్యవహరిస్తారు. అనుకున్న పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
- దేవాలయం లో దీపారాధన కొరకు నూనె ను ఇవ్వండి. 

కర్కాటకం: సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. – పేదవారికి కంబలి ఇవ్వండి. 

సింహం: ఉద్యోగలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగస్తులకు పదోన్నతులు.
- చిన్న పిల్లలకు నచ్చిన బహుమతులు  ఇవ్వండి. 

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్యం, వైద్యసలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. 
– దేవాలయం లో బెల్లము ఇవ్వండి. 

తుల: ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం, ఉపశమనం, పనుల్లో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తొలగుతాయి.
- దేవాలయం లో పాలతో చేసిన స్వీట్స్ ఇవ్వండి. 

వృశ్చికం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు సజావుగ సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. 
– పిల్లలకు మొలక వచ్చిన పెసలు ఇవ్వండి. 

ధనుస్సు:  శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. చేపట్టిన పనులలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.
- దేవాలయం లో అభిషేకం కొరకు క్షీరం ఇవ్వండి. 

మకరం: నేర్పుగా వ్యవహరించండి. అనుకున్న వ్యవహారాలు కొంత మందగిస్తాయి. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
- అమ్మవారికి బంగారు రంగు వస్త్రాలు సమర్పణ చేయండి. 

కుంభం: ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా కొంత నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు. 
– దేవాలయం లో పూజ కొరకు రాగి పాత్రలు వస్తువులు ఇవ్వండి. 

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి, ధనలాభాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి 
– పేదవారికి తెల్లని వస్త్రాలు దానం చేయండి.