అక్టోబర్ 26, సోమవారం దినఫలాలు

అక్టోబర్ 26, సోమవారం దినఫలాలు

మేషం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం.

వృషభం: ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు.

కర్కాటకం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: బంధువులతో సఖ్యత. ప్రముఖులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. ధన, వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

ధనుస్సు: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.

మకరం: నూతన ఉద్యోగయోగం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలు అంతగా అనుకూలించవు. అనారోగ్యం. సోదరులతో వివాదాలు.

మీనం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.