సునీల్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్  !

సునీల్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్  !

ప్రస్తుతం కరోనా వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పేద ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలలో కూడా ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ భారిన పడిన వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. తాజాగా మరో హీరోయిన్ కూడా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. హీరోయిన్ నిక్కీ గ్రిలానికి కరోనా పోసిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆమె తెలుగులో సునీల్ నటించిన కృష్ణాష్టమి సినిమాలో నటించింది. ఆతరవాత తమిళ్ లో  సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం లారెన్స్ నటిస్తున్న రంగస్థలం  తమిళ్ రీమేక్ లో సమంత  పాత్రలో  నిక్కీ నటిస్తుంది.