స్టార్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్న బుల్లితెర హాట్ బ్యూటీ

స్టార్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్న బుల్లితెర హాట్ బ్యూటీ

బాలీవుడ్  బ్యూటీ లు అందాల ఆరబోతలో ముందుంటారు . ఒకరినిమించి ఒకరు వయ్యారాలు వడ్డిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటారు. అందాల ప్రదర్శణ  హాలీవుడ్ ను కూడా దాటిపోతున్నారు . ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మల సొగసులు ఆకాశమే హద్దు . నిత్యం హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రదూరం చేస్తున్నారు. ఇటీవల బుల్లితెర బామలు కూడా మేమెంతక్కువ కాదు అంటూ  రెచ్చిపోతున్నారు . ఈ క్రమంలో ఓ బుల్లితెర బ్యూటీ స్టార్ హీరోయిన్స్ కూడా షాక్ అయ్యే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె ఎవరో కాదు టీవీ స్టార్ నికిత శర్మ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిలియన్ మంది ఫాలోవర్స్  ఉన్న ఈ బుల్లి తెర స్టార్ ఈమద్య కాలంలో అందాల ప్రదర్శనలో రెచ్చి పోతుంది. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీటు పుట్టించడం ఈ అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా నికిత పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బోల్డ్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ కుర్రాళ్లను క్లిన్ బౌల్డ్ చేస్తుంది. నికిత పోస్ట్ చేసిన ఫోటోల పై కొంటె కుర్రాళ్ళు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు .