మహానాడులో రక్తదానం చేసిన లోకేశ్

మహానాడులో రక్తదానం చేసిన లోకేశ్

విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో మంత్రి నారా లోకేశ్ రక్తదానం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించిన లోకేశ్.. రక్తదానం చేస్తోన్న కార్యకర్తలను అభినందించారు.. అనంతరం ఆయన కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన కార్యకర్తలకు ప్రశంసా పత్రానలు అందజేశారు.