20 రాష్ట్రలను పాలిస్తున్న బీజేపీ ఏం అభివృద్ధి చేసింది...

20 రాష్ట్రలను పాలిస్తున్న బీజేపీ ఏం అభివృద్ధి చేసింది...

కేంద్ర ప్రభుత్వం  పాలించే రాష్ట్ర లలో ఎలా పరిపాలిస్తున్నారో చెప్పరూ. కానీ తెలంగాణ ప్రభుత్వం పై విమర్శిస్తున్నారు. బీజేపీ 20 రాష్ట్రలను పాలిస్తున్నాయి. కానీ వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు చెప్పాలి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో అమ్మాయి లపై అఘాయిత్యానికి పాల్పడుతుంటే అక్కడ  రాష్ట్రం ఏం చేస్తుంది. మన రాష్ట్రంలో అమ్మాయిల పై అఘాయిత్యానికి పాల్పడితే కఠిన  చర్యలు తీసుకుంట్టుంది. తెలంగాణ లో 6 సం.లో 1 లక్ష 37 వేళా ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రంలో అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 1సం,,నికి కేంద్ర ప్రభుత్వం కోటి ఉద్యోగాలు ఇస్తా అని ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం,lic bsnl, ఉక్కు ఫ్యాక్టరీ లాంటి సంవస్థలను  ప్రయివేట్ పరం చేస్తున్నారు. పక్క రాష్ట్ర లలో ఎలాంటి రైతు బంధు, లాంటి పథకాలు లేవు. 45000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాం. మనకు అందులో సగం డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఇక్కడి ప్రభుత్వ అభివృద్ధి ని చూసి పక్క రాష్ట్ర లలో ఉన్న గ్రామాలు తెలంగాణ లో కలపాలని కోరుతున్నారు అన్ని తెలిపారు మంత్రి.