ఐపీఎల్ 2020 : మొదటి  పంచ్ ఎవరిది..?

ఐపీఎల్ 2020 : మొదటి  పంచ్ ఎవరిది..?

ఈ రోజు ఐపీఎల్ 2020 ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఇందులో ఒక జట్టు ఇప్పటివరకు నాలుగు సార్లు టైటిల్ అందుకుంటే మరో జట్టు మూడు సార్లు టైటిల్ సాధించింది. ఈ రెండు జట్లు గత సీజన్ ఫైనల్ లో పోటీ పడగా ముంబై గెలిచి నాలుగోసారి ఐపీఎల్ కప్ అందుకుంది. అయితే ఇందులోని చెన్నై జట్టు నుండి రైనా, హర్భజన్ తప్పుకోగా ముంబై జట్టు నుండి మలింగ తప్పుకున్నాడు. దాంతో రెండు జట్లు గతంతో పోలిస్తే ఈ ఏడాది కొంచెం బలహీనపడ్డాయి. అందువల్ల ఐపీఎల్ 2020 లో మొదటి పంచ్ ఎవరిది... ప్రస్తుతం ఈ జట్ల పరిస్థితి ఎలా ఉంది. ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువున్నాయి అనేది తెలియాలంటే ఈ కింది వీడియో క్లిక్ చేయండి.