ఈ భామ మొహమాటానికైనా అందాల్ని దాచుకోవడంలేదుగా ...

ఈ భామ మొహమాటానికైనా అందాల్ని దాచుకోవడంలేదుగా ...

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్' గుర్తుండే ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మోడల్ మాళవిక శర్మ నటించింది. ఈ సినిమాలో మాళవిక తన అందాలతో అదరగొట్టిన.. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో.. ఈ భామ ఎవరికీ తెలవకుండా పోయింది. అయితే అమ్మడు అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.మొహమాటానికైనా అందాల్ని దాచుకునేందుకు ఏమాత్రం ఇష్టపడని కుర్రబ్యూటీగా బికినీ వేషాల్లో సోయగాలతో  యూత్ గుండెల్లో నిలిచిపోయింది. అందాల ఆరబోతలోనే కాదు మాళవిక బెస్ట్ డ్యాన్సర్ గానూ గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఇంకా ఈ అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ హీరోగా చేస్తున్న రెడ్ మూవీలో అమ్మడికి ఛాన్స్ దక్కింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాలు సెగలు పుట్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక  తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు దాహాన్ని తీరుస్తుంది.