వైరల్: అయన వయసు 256 ఏళ్ళు...24 మంది భార్యలు... 500 మంది సంతానం...
ఏ మనిషైనా మహా అంటే వంద సంవత్సరాలు బతుకుతాడు. ఇంకా అనుకుంటే మరో ఇరవై ఏళ్ళు అదనంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన జీవితం గడుపుతూ, ఆరోగ్యవంతంగా ఆహరం తీసుకుంటే మనిషి ఎక్కువకాలం జీవించవచ్చు. కానీ, ఇప్పుడు పరిస్థితుల ప్రకారం, మనిషి 60 సంవత్సరాలకు మించి బతకడం గగనం అవుతుంది. అయితే, చైనాకు చెందిన లీ అనే వ్యక్తి ఏకంగా 256 సంవత్సరాలు జీవించాడట. 1677 లో చైనాలో జన్మించిన లీ 1933 వరకు జీవించాడట. ఆయన జీవిత కాలంలో 24 మందిని వివాహం చేసుకున్నాడు. 500 మంది సంతానం ఉన్నట్టుగా చైనీయులు చెప్తుంటారు. ఆయుర్వేద మూలికల సేకరణ, మార్షల్ ఆర్ట్స్ ను నేర్పుతూ జీవనం సాగించిన లీ, ఎక్కువ కాలం జీవించడానికి కారణం మంచి శృంగార జీవితం గడపడం, తాబేలులా కూర్చోవడం, పావురంలా నడవడం, కుక్కలా నిద్రించడమే కారణమని చైనా చరిత్రకారులు చెప్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)