పవన్‌పై మరోసారి కత్తి మహేష్ సెటైర్లు...

పవన్‌పై మరోసారి కత్తి మహేష్ సెటైర్లు...

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి సెటైర్లు వేశారు సినీ క్రిటిక్ కత్తి మహేష్‌... కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన మాదిగల రాజకీయ చైతన్య సభలో పాల్గొన్న ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ... దళిత నియోజకవర్గల్లో గెలిచి అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా దళితుల గురించి మాట్లాడడంలేదని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడని ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా వాళ్లు దళిత నాయకులు కాబోరన్న కత్తి మహేష్‌... నియోజకవర్గాల్లో 500 ఓట్లు కూడా ప్రభావితం చేయలేని పవన్ కల్యాణ్‌ని నెత్తిన కూర్చోబెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.