వివోనే ఐపీఎల్ 2021 స్పాన్సర్‌...

వివోనే ఐపీఎల్ 2021 స్పాన్సర్‌...

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌-2021 టైటిల్‌ స్పాన్సర్‌గా...చైనా మొబైల్ కంపెనీ వివోను పాలక మండలి ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి ప్రకటించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి స్పాన్సర్‌ షిప్‌ నుంచి తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి. వీటికి చెక్‌ పెడుతూ..గతంలో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది అని సమాచారం. అయితే  2020 ఐపీఎల్ కు స్పాన్సర్‌గా ఉన్న  వివో 2021  ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుండి తప్పుకుంది. కానీ మళ్ళీ ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2021 ను   స్పాన్సర్‌గా వ్యవరించనుంది.