భార్య, ప్రియుడ్ని తగలబెట్టిన భర్త...

భార్య, ప్రియుడ్ని తగలబెట్టిన భర్త...

కట్టుకున్న భార్యను, ఆమె ప్రియుడ్ని... భర్త సజీవ దహనం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనమైంది... ముత్తుకూరు మండలం కొల్లమిట్టలో ఈ ఘటన జరిగింది. తన భార్య ప్రియుడితో కలిసి ఉండడాన్ని చూసి ఆగ్రహానికి గురైన భర్త... జీవిత భాగస్వామి ద్రోహాన్ని తట్టుకోలేక ఇంటికి తాళం వేసి గుడిసెకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో భార్య కవిత, ప్రియుడు శ్రీను సజీవ దహనమయ్యారు.