భార్య తల నరికిన కిరాతక భర్త.. 

భార్య తల నరికిన కిరాతక భర్త.. 

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. భార్య తల నరికిన కిరాతక భర్త.. తలతో సహా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కలకడ మండలం కదిరాయచెరువు గ్రామానికి చెందిన హుస్సేన్ తన భార్య అమ్మాజీకి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.