సంచలన పరిశోధన : రోజులో ఒకటికంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే...!!

సంచలన పరిశోధన : రోజులో ఒకటికంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే...!!

పిల్లల విషయంలో తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉన్నాయి.  పెళ్ళైనా చాలామందికి సంవత్సరాల తరబడి పిల్లలు పుట్టక పోవడంతో అనేక సందేహాలు కలుగుతుంటాయి.  పిల్లలు పుట్టకపోవడానికి లోపం ఏంటి అనే దిశగా ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు. అయితే, మనిషి ఆలోచనలకు తగినట్టుగా శృంగారం, పిల్లల పుట్టుక ఆధారపడి ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి.  

రోజులు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే పిల్లలు పుడతారు అనే దానిపై కూడా చాలామందికి అనేక డౌట్స్ ఉన్నాయి.  అయితే, రోజులో కనీసం ఒక్కసారి శృంగారంలో పాల్గొంటే సరిపోతుంది.  ఒకటికంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం వలన శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుందని ఫలితంగా గర్భధారణ ఆలస్యం అవుతుందని పరిశోధనలు చెప్తున్నాయి.  రుతుక్రమ సైకిల్ సమయాన్ని బట్టి గర్భధారణ జరిగే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి.  గర్భధారణ కోసం ప్రయత్నం మొదలుపెట్టినప్పట్నించీ, గర్భం ధరించేవరకూ, జంటలు సుమారుగా 78 సార్లు శృంగారంలో పాల్గొంటారని పరిశోధనలను బట్టి తెలుస్తోంది.