గూగుల్ పే పై ఫిర్యాదు..కేసు నమోదు...!

గూగుల్ పే పై ఫిర్యాదు..కేసు నమోదు...!

సెర్స్ ఇంజన్ గూగుల్ మార్కెట్‌లో తనకున్న స్థానాన్ని దుర్వినియోగపరిచిందని రిపోర్టులు వెలువడుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి గూగుల్ పేమెంట్స్ యాప్ గూగుల్ పేను ప్రమోట్ చేస్తుందనే ఫిర్యాదుపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తోందని..ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వ్యవహరాన్ని సీసీఐ రహస్యంగా ఉందని ఓ అధికారి పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ భారత్‌లో తన ఆండ్రాయిడ్ యాప్ స్టోర్‌లో గూగుల్ పేను ప్రదర్శిస్తోంది. మార్కెట్ పోటీ దారుకుల ఇది విఘాత కలిగించే చర్య. ఖాతా దారుల ప్రయోజనాలను కూడా ఇది దెబ్బతీస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.న అయితే ఈ అంశంపై స్పందించేందుకు గూగుల్ నిరాకరించింది.