నేడు స్థిరంగా బంగారం ధరలు...

నేడు స్థిరంగా బంగారం ధరలు...

మన దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు మాత్రం నిలకడగా ఉన్నాయి. అయితే.. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.   ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,260 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,190 వద్ద ఉన్నది.  బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటే, వెండి మాత్రం షాక్ ఇచ్చింది.  కిలో వెండి ధర మార్కెట్లో ఏకంగా రూ. 600 పెరిగింది.  కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 74,400 వద్ద ఉన్నది.