దీపావళి రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు... 

దీపావళి రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు... 

నిన్నటి రోజున బంగారం ధరలు నిలకడగా ఉండగా, ఈరోజు తిరిగి భారీగా పెరిగాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరగడం వలన దేశీయంగా కూడా ధరలు కూడా పెరిగినట్టు నిపుణులు చెప్తున్నారు.  పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.47,450కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ.51,760కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 10 పెరిగి రూ.63,310కి చేరింది.