ఆన్లైన్ లో కూతురు ఆర్డర్ చేస్తే... పార్శిల్ తల్లికి డెలివరీ అయ్యింది... అందులో ఏముందంటే.. 

ఆన్లైన్ లో కూతురు ఆర్డర్ చేస్తే... పార్శిల్ తల్లికి డెలివరీ అయ్యింది... అందులో ఏముందంటే.. 

కరోనా సమయంలో ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదు.  ఇంట్లోనూ ఉండలేరు.  వయసులో ఉన్న వ్యక్తులు, బాయ్ ఫ్రెండ్స్ తో చెట్టపట్టాలు వేసుకొని తిరిగే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  వయసులో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.  ఇలానే 21 ఏళ్ల జస్సికా స్మిత్ లో కామ కోరికలు పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక, ఆ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది.  దీంతో ఆన్లైన్ లో సెక్స్ టాయ్స్ అందుబాటులో ఉంటాయని, వాటిని కొనుగోలు చేయమని చెప్పింది.  కొన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉంటుందని చెప్పడంతో సరే అని చెప్పి జెస్సికా ఈబే లో ఆర్డర్ చేసింది.  

ఇచ్చిన ఆర్డర్ కోసం వేయికళ్లతో ఎదురుచూడసాగింది.  ఎన్ని రోజులకు డెలివరీ ఇచ్చిన ఆర్డర్ రాకపోవడంతో ఊసూరుమంది.  అయితే, అనుకోకుండా జెస్సికా తల్లి ఆన్లైన్ ఆర్డర్ పార్శిల్ ను తీసుకొచ్చి కూతురికి ఇచ్చింది.  ఆన్లైన్ లో ఇచ్చిన వస్తువు గురించి నాలుగు మాటలు అని, తన అకౌంట్ నుంచి ఆన్లైన్ లో ఆర్డర్ బుక్ చేశావని అందుకే పార్శిల్ తనకు వచ్చినట్టు తెలిపింది.  అకౌంట్ క్రియేట్ చేసుకోమని సలహా ఇచ్చింది ఆ తల్లి.