దారుణం: శృతిమించిన అసహజ శృంగారం... యువతి మృతి... 

దారుణం: శృతిమించిన అసహజ శృంగారం... యువతి మృతి... 

శృంగారం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.  శరీరంలోని అనవసరపు కొవ్వును శృంగారం ద్వారా కరిగించుకోవచ్చు.  ఏదైనా అతి చేస్తే మాత్రం దాని వలన ఇబ్బందులు వస్తాయి అనడంలో సందేహం అవసరం లేదు. యూకేకు చెందిన ఓ టూరిస్ట్ థాయ్ ల్యాండ్ లోని పట్టాయకు వెళ్ళాడు.  పట్టాయాలోని సావో బుకాయో బీచ్ లోని ఓ హోటల్ లో రూమ్ తీసుకొని, ఓ మహిళతో ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు.  అయితే, సదరు మహిళ అసహజ శృంగారం కోరింది.  ఆమె కోరినట్టుగానే టూరిస్ట్ చేశాడు.  కానీ, ప్రయోగం విఫలం కావడంతో మహిళ మరణించింది.  షాకైన టూరిస్ట్ హోటల్ యాజమాన్యం సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  తాడును మహిళ మెడకు కట్టి శృంగారం చేస్తుండగా, ప్రయోగం విఫలం చెంది మహిళ మృతి చెందింది.