అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ డియెగో మారడోనా మృతి...

అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ డియెగో మారడోనా మృతి...

అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ డియెగో మారడోనా ఈ రోజు గుండెపోటుతో టైగ్రేలోని తన ఇంట్లో కన్నుమూశారు. ఈ ఫుట్‌బాల్ ఐకాన్ కన్నుమూసినట్లు మారడోనా న్యాయవాది ప్రకటించారు. అయితే 1986 ప్రపంచ కప్ అర్జెంటీనా జట్టుకు టైటిల్‌ అందించిన గొప్ప ఆటగాడు డియెగో. గత ఏడాది నవంబర్ లో డియెగో మారడోనా ఓ శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 30న తన 60వ పుట్టినరోజును జరుపుకున్నారు డియెగో. ఇక డియెగో మారడోనా మరణానికి చాలా మంది ప్రముఖ ఆటగాళ్లు తమ సంతాపం తెలుపుతున్నారు.