కోహ్లీ న్యాయకత్వం లో భారత్ కు ఇదే మొదటి సారి...

కోహ్లీ న్యాయకత్వం లో భారత్ కు ఇదే మొదటి సారి...

టీం ఇండియాకు ప్రస్తుతం భారత పర్యటన ముగిసిన విషయం తెలిసిందే. అయితే అందులో మూడు ఫార్మేట్లకు సంబంధించిన సిరీస్ లు జరగగా అందులో ఒక పోటీ ఫార్మేట్ మాత్రమే మనం గెలిచి మిగితా రెండు గట్టి ఫార్మేట్లు కివీస్ విజయం సాధించింది. అయితే ఇందులో అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది అదేంటంటే... టెస్ట్ లో మొదటి స్థానం లో ఉన్న భారత్ ఈ టెస్ట్ సిరీస్ లో క్లిన్ స్వీప్ అవ్వడం. అయితే కోహ్లీ 2014 లో భారత టెస్ట్ కెప్టెన్‌ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పటినిండి ఇప్పటివరకు భారత్ టెస్ట్ లో ఒకసారి కూడా క్లిన్ స్వీప్ కాకపోవడం విశేషం. అయితే చివరగా భారత్ 2012 లో ఆసీస్ పర్యటనలో 0-4 తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అది జరిగింది. అయితే భారత టీం మన దేశం లో రాణించినంతగా విదేశాల్లో రాణించలేకపోతుంది అని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయితే ఈ సిరీస్ క్లిన్ స్వీప్ అయిన ప్రస్తుతం టెస్ట్ లో 360 పాయింట్లతో భారత్ నెంబర్ వన్ టీం గా ఉంది.