'ఏక్ లడకా కొ దేఖా తొహ్ ఐసా లగా' ట్రైలర్ హడావుడి !
అనిల్ కపూర్, సోనమ్ కపూర్ కలిసి నటించిన మొదటి సినిమా 'ఏక్ లడకా కొ దేఖా తొహ్ ఐసా లగా'. రాజ్ కుమార్ రావ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. సామాజిక మాధ్యమాల్లో ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఒక భిన్నమైన ప్రేమ కథగా ఉండబోతున్న షెల్లీ చోప్రా ధర్ డైరెక్ట్ చేశారు. 2019 ఫిబ్రవరి 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)