పోలీస్ జీప్ పై మందుబాబు ప్రతాపం..అసలేం జరిగిందంటే...!

పోలీస్ జీప్ పై మందుబాబు ప్రతాపం..అసలేం జరిగిందంటే...!

దేశంలో పలు ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జోరందుకోవడంతో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయ్‌. చుక్కేసిన మందు బాబులు ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీలో ఓ మందు బాబు ఫుల్‌గా తాగేసి.. పోలీసు జీపును అడ్డుకున్నాడు. అంతటితో ఆగకుండా జీపు అద్దాన్ని పగలకొట్టాడు. ఇంకేముంది.. పోలీసులు ఆ మందు బాబుని అరెస్ట్‌ చేసి అదే జీప్ లో తీసుకెళ్ళి జైలులో వేశారు.