ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న పంజాబ్

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న పంజాబ్

ఈ రోజు ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాప్టెన్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ పంజాబ్ కు చాలా ముఖ్యం. వారు ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పకుండ గెలవాలి. ఒకవేళ ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే వారికి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం అవుతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

పంజాబ్ : కేఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, దీపక్ హుడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (c), రిషబ్ పంత్ (w), షిమ్రాన్ హెట్మియర్, డేనియల్ సామ్స్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌ పాండే, కగిసో రబాడా