ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు రెండో మ్యాచ్ అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ పాయింట్స్ టేబిల్ లో ఈ రెండు జట్లే మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే  ముంబై  మొదటి స్థానం లోకి వెళ్తుంది. లేదా ఢిల్లీ మరో రెండు పాయింట్లు సంపాదించి మొదటి స్థానంలోనే కొనసాగుతుంది. 

ఢిల్లీ జట్టు : పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (c), అలెక్స్ కారీ (w), మార్కస్ స్టోయినిస్, ఆక్సర్ పటేల్, హర్షల్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే

ముంబై జట్టు : క్వింటన్ డి కాక్ (w), రోహిత్ శర్మ (c), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా