లైవ్ : రజిని దర్బార్ పబ్లిక్ టాక్ 

లైవ్ : రజిని దర్బార్ పబ్లిక్ టాక్ 

దర్బార్ సినిమా ఈరోజు థియేటర్లో సందడి చేస్తోంది.  సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర హంగామా చేస్తున్నారు.  చాలా కాలం తరువాత రజిని సినిమా హిట్ కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  రజినీకాంత్ దర్బార్ పబ్లిక్ టాక్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.