లైవ్: ఎన్నికల వాయిదాపై జగన్ ప్రెస్ మీట్ 

లైవ్: ఎన్నికల వాయిదాపై జగన్ ప్రెస్ మీట్ 

ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎలా ఇబ్బందులు పెడుతున్నదో చెప్పక్కర్లేదు.  దేశంలో కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా ప్రకటించారు. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాలు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.  ముందస్తు జాగ్రత్తగా ఈనెల 31 వ తేదీ వరకు అన్నింటిని మూసేశారు.  కాగా, కరోనా వైరస్ పై ఈరోజు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.  కరోనా పై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.  నెల్లూరులో ఒక్క పాజిటివ్ కేసు ఉందని, అతనికి చికిత్స అందిస్తున్నట్టు జగన్ చెప్పారు.  ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికలకు వాయిదా వేయడం పై జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.   జగన్ ప్రెస్ మీట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.