ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై..

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై..

ఐపీఎల్ 2020 లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇందులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ఈ రెండు జట్లలో ఎవరు విజయం సాధిస్తే వారికి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. మరి ఇందులో ఏ జట్టు గెలుస్తుంది అనేది చూడాలి.

రాజస్థాన్ : రాబిన్ ఉతప్ప, బెన్ స్టోక్స్, సంజు సామ్సన్ (w), స్టీవెన్ స్మిత్ (c), జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తివాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, కార్తీక్ త్యాగి

చెన్నై : ఫాఫ్ డుప్లెసిస్, సామ్ కర్రన్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(w/c), రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, షార్దుల్ ఠాకూర్, జోష్ హాజిల్వుడ్