టాస్ గెలిచిన చెన్నై... 

టాస్ గెలిచిన చెన్నై... 

దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే.  ఈ ఐపీఎల్ మ్యాచ్ లో రెండు జట్లు ఇప్పటికే ఒక్కో మ్యాచ్ విజయం సాధించాయి.  ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి టైటిల్ రేస్ లో ఉండాలని ఢిల్లీ చూస్తుండగా, మ్యాచ్ గెలిచి ఫేవరేట్ జట్టుగా దూసుకుపోవాలని చెన్నై చూస్తున్నది.  ఈ మ్యాచ్ లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది.  చెన్నై జట్ట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  గత రెండు మ్యాచ్ లలోనూ చెన్నై జట్టు టాస్ గెలిచి ఛేజింగ్ కు ప్రాధాన్యత ఇచ్చింది.  ఈ మ్యాచ్ లోనూ చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది.