లైవ్‌: 3 రాజ‌ధానుల‌పై ధ్వ‌జ‌మెత్తిన చంద్ర‌బాబు

లైవ్‌: 3 రాజ‌ధానుల‌పై ధ్వ‌జ‌మెత్తిన చంద్ర‌బాబు

ఏపీలో మూడు రాజధానుల వ్య‌వ‌హారం మ‌రోసారి కాక‌రేపుతోంది.. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు, అలాగే సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెల‌ప‌డం.. వెంట‌నే ప్ర‌భుత్వం గెజిట్ కూడా విడుద‌ల చేయ‌డం జ‌రిగిపోయాయి.. అయితే.. దీనిని వైసీపీ నేత‌లు ఆహ్వానిస్తూ సంబ‌రాలు నిర్వ‌హించ‌గా.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి.. అమ‌రావ‌తి రైతులు ఆందోళ‌న కొన‌సాగిస్తూనే ఉన్నారు.. ఇక‌, రాజ‌ధానుల వ్య‌వ‌హారంపై స్పందించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మీడియాతో మాట్లాడుతున్నారు.. ఇప్పుడు లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి...