రాష్ట్రపతిని కలిసిన బాబు బృందం

రాష్ట్రపతిని కలిసిన బాబు బృందం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని 11 మంది బృందం కొద్దిసేపటి క్రితం  రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది. మొత్తం 18 డిమాండ్లతో కూడిన లేఖను ఆయనకు చంద్రబాబు అందజేశారు. ఏపీ భవన్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు చంద్రబాబు తదితరులు పాదయాత్రగా వెళ్లారు.