లైవ్: కరోనా వ్యాక్సిన్‌పై సీసీఎంబీ సంచలన ప్రకటన
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది.. భారత్‌కు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ కోసం అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. అయితే.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేదానిపై భిన్నమైన వాదలు ఉన్నాయి... ఓవైపు ఈ ఏడాదిలోనే వ్యాక్సిన్ వచ్చేస్తోందంటూ ప్రభుత్వం చెబుతుంటే... మరోవైపు ఇప్పట్లో సాధ్యం కాదు అంటోంది సీసీఎంబీ... దీంతో.. గంగదరగోళ పరిస్థితి ఏర్పడింది.. అసలు వ్యాక్సిన్ పై ఎవరి వాదన ఏంటో ఎన్టీవీ లైవ్ డిబేట్లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)