అయోధ్యపై పార్లమెంట్‌లో బిల్లు...!

అయోధ్యపై పార్లమెంట్‌లో బిల్లు...!

అయోధ్యపై విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది... జనవరి మొదటి వారంలో విచారణ చేపట్టే తేదీలను వెల్లడించనుంది సుప్రీంకోర్టు... విచారణ వెంటనే చేపట్టాల్సినంత తొందరేముందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకురావాలంటున్నారు టీఆర్ఎస్ నేత, బీజేపీ రాజ్యసభ సభ్యులు రాకేష్ సిన్హా... రానున్న పార్లమెంట్ సమావేశాల్లో రామ మందిరం నిర్మాణంపై ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకురావాలని రాకేష్ సిన్హా  డిమాండ్ చేస్తున్నారు.