ప్రియుడి చేతిలో వివాహిత సజీవ దహనం
హైదరాబాద్ దారుణం జరిగింది... సంతోష్‌నగర్‌లో వివాహితను సజీవ దహనం చేశాడు ప్రియుడు... తనని పట్టించుకోవడంలేదని వివాహితపై కోపం పెంచుకున్న ప్రియుడు... ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు... అనంతరం నిందితుడు సల్మాన్... సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు... వివాహిత పంజాబ్‌కు చెందిన సానియాగా గుర్తించారు పోలీసులు. మంటల్లో తీవ్రగాయాలపాలైన సానియాను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)