గొడుగులు, రెయిన్ కోట్లతో బీజేపీ నిరసన...

గొడుగులు, రెయిన్ కోట్లతో బీజేపీ నిరసన...

అమరావతితో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ వినూత్నంగా వచ్చి... నిరసన వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు... అసెంబ్లీ లీకులమయం... రూ. వేయి కోట్ల ప్రజా ధనం వృథా అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన ప్రజాప్రతినిధులు... చిన్నపాటి వర్షానికే అసెంబ్లీలోకి నీళ్లు వచ్చేస్తున్నాయంటూ నిరసన వ్యక్తం చేస్తూ... వర్షాకాల సమావేశాలు కాబట్టి... ముందు జాగ్రత్తగా గొడుగులు, రెయిన్ కోట్లతో వచ్చామంటూ... అసెంబ్లీకి గొడుగులు, రెయిన్ కోట్లతో వచ్చి నిరసన తెలిపారు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.