బిగ్ బాస్ 4 అధికారిక ప్రకటన.. హోస్ట్ ఎవరంటే..?

బిగ్ బాస్ 4 అధికారిక ప్రకటన.. హోస్ట్ ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 4ను త్వరలో ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించేసారు నిర్వాహకులు. తెలుగులో ఈ రియాలిటీ షోపై అంచనాలు అలాగే రేటింగ్స్ పెరిగిపోయాయి. దాంతో నిర్వాహకులు ఇప్పుడు 4వ సీజన్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ సారి బిగ్ బాస్ ఉంటుందా.. లేదా అనుమానాలు వస్తున్న సమయంలో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 అని ప్రోమో విడుదల చేసారు. అయితే కంటెస్టెంట్స్ ఎవరు, హోస్ట్ ఎవరు అనే విషయాన్ని మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు. కానీ మళ్ళీ నాగార్జునే హోస్ట్ అని సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఇంతకముందుల 100 రోజులు కాకుండా కేవలం 70 రోజులో సీజన్ ముగించాలని చుస్తునారు నిర్వాహకులు. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ కూడా కేవలం 74 కానీ మాత్రమే జరిగింది. కానీ అప్పుడు అది హిట్ అయ్యింది. మరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 ఎలా ఉంటుంది అనేది చూడాలి.